Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ మెదడుని ఎలా నాశనం చేస్తాయో తెలుసా..?

గంజాయి, నల్లమందు వంటి మాదకద్రవ్యాల వినియోగం ఈ రోజుల్లో పెరిగిపోతోంది. 

గంజాయి, నల్లమందు వంటి మాదకద్రవ్యాల వినియోగం ఈ రోజుల్లో పెరిగిపోతోంది. ముఖ్యంగా నేటి యువత  వీటికి బానిసలుగా మారుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు మీకు తెలుసా?