Asianet News TeluguAsianet News Telugu

చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్త పడండి...జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి...

డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. 

First Published Jun 27, 2023, 5:03 PM IST | Last Updated Jun 27, 2023, 5:05 PM IST

డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. మన జీవన శైలే ఇందుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ ను పాటిస్తే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.