Asianet News TeluguAsianet News Telugu

ఈ స్టేజి దాటితే మల బద్ధకం సమస్యను సీరియస్ గా తీసుకోవాల్సిందే..!

మలబద్దకం అంత భయపడాల్సిన విషయం కాదు. ఆహారంలో ఫైబర్ కంటెంట్ ను పెంచడం, నీరు ఎక్కువగా తాగడం వల్ల దాన్నుంచి బయట పడొచ్చు. అయితే రెగ్యులర్ గా Constipation గురవుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సహాయం అవసరం అవుతుంది కూడా.. అసలు మలబద్ధకం ఎందుకు వస్తుంది? ఎలాంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలి? లాంటి సమాచారం తెలిసి ఉంటే మంచిది.

Video Top Stories