ఎండాకాలంలో జలుబు చేస్తుందా..? ఎందుకో తెలుసా..?

Cold: చలికాలంలో జలుబు చేయడం సర్వ సాధారణం. 

First Published Apr 30, 2022, 10:42 AM IST | Last Updated Apr 30, 2022, 10:42 AM IST

Cold: చలికాలంలో జలుబు చేయడం సర్వ సాధారణం. చల్లటి వెదర్ కు జలుబు చేస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ మండుటెండల్లో కూడా కొందరికీ జలుబు చేస్తుంటుంది. దీనికి కారణమేంటో తెలుసా..?