Asianet News TeluguAsianet News Telugu

బ్లూ టీ ఎప్పుడైనా తాగారా?

బ్లూ టీ.. దీనిగురించి ఎప్పుడైనా విన్నారా? టీ ఏంటీ బ్లూ కలర్ లో ఉండడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? 

First Published Nov 19, 2022, 5:59 PM IST | Last Updated Nov 19, 2022, 5:59 PM IST

బ్లూ టీ.. దీనిగురించి ఎప్పుడైనా విన్నారా? టీ ఏంటీ బ్లూ కలర్ లో ఉండడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఉంటే గ్రీన్ కలర్ లో ఉండాలి, డికాషన్ అయితే బ్లాక్ కలర్ లో ఉండాలి.. లేదా నార్మల్ టీ అంతేకానీ ఈ బ్లూ కలర్ టీ ఏంటీ అంటారా? బ్లూ టీ ఉంది.. అది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట..