రుచిగా ఉంటుందని కారం ఫుడ్ ఎక్కువ తింటున్నారా..అయితే మీకు ఈ సమస్యలు తప్పవు...

కూరల్లో కారం, ఉప్పు సరిపడా ఉంటేనే టేస్ట్ బావుంటుందని అందరికీ తెలిసిందే. 

First Published Aug 2, 2023, 10:00 PM IST | Last Updated Aug 2, 2023, 10:00 PM IST

కూరల్లో కారం, ఉప్పు సరిపడా ఉంటేనే టేస్ట్ బావుంటుందని అందరికీ తెలిసిందే. కానీ కారం పరిమితికి మించి తింటే మాత్రం మీరు ఎన్నో రోగాల బారిన పడటం పక్కాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.