ఉదయాన్నేపరగడుపున వేడినీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

శరీరానికి అవసరమైన నీళ్లు తాగినప్పుడే బాడీ డీ హైడ్రేషన్ కు గురికాకుండా, ఆరోగ్యంగా ఉంటుంది. 

First Published Jan 25, 2022, 2:08 PM IST | Last Updated Jan 25, 2022, 2:08 PM IST

శరీరానికి అవసరమైన నీళ్లు తాగినప్పుడే బాడీ డీ హైడ్రేషన్ కు గురికాకుండా, ఆరోగ్యంగా ఉంటుంది. నీళ్లతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అందుకే వైద్యులు రోజుకు కనీసం 7 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. అయితే చలికాలంలో మాత్రం గోరువెచ్చని నీళ్లను తాగాలని సూచిస్తున్నారు. ఎందుకంటే..?