Asianet News TeluguAsianet News Telugu

సమ్మర్ హీట్ ని చల్లబరిచేయ్యండిలా...ఈ చిటికలో తయారయ్యే మ్యాంగో పుదీనా లస్సీతో ...

వేసవికాలం అంటేనే మండే ఎండలతో పాటు మధురమైన మామిడి పండ్లు కూడా గుర్తుకువస్తాయి. 

First Published Apr 24, 2023, 7:53 PM IST | Last Updated Apr 24, 2023, 7:53 PM IST

వేసవికాలం అంటేనే మండే ఎండలతో పాటు మధురమైన మామిడి పండ్లు కూడా గుర్తుకువస్తాయి. మామిడి పండ్లను ఏ రకంగా తిన్నా ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మామిడి పండ్లు అప్పుడే మార్కెట్లకు పోటెత్తుతున్నాయి. అయితే ఇంకాస్త తీపి పెరగాల్సి ఉంది.