కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా..? ఇవి ప్రయత్నించండి..!

కడుపు ఉబ్బరం.. దీని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. 

First Published Apr 2, 2023, 6:12 PM IST | Last Updated Apr 2, 2023, 6:12 PM IST

కడుపు ఉబ్బరం.. దీని గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ కడుపు ఉబ్బరం ఉన్నవారు.. ఏదీ తినలేరు. తినాలనే కోరిక ఉన్నా... తినలేక ఇబ్బంది పడతారు. చాలా అసౌకర్యంగా ఉంటారు. ఇది పెరిగిపోతున్న కొద్దీ... ఆహారం మీద కూడా విరక్తి పెరిగిపోతుంది.