Asianet News TeluguAsianet News Telugu

వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలు... మందులతో తగ్గనివారు ఏమి చేయాలి ..?

వెన్ను నొప్పి సాధారణంగా మనకు కనిపించే సమస్య. మందులతో ఇది సాధారణంగా చాలావరకు తగ్గుతుంది. కానీ మందులతో తగ్గినప్పుడు ఏమి చేయాలి..? 

First Published Dec 3, 2022, 5:19 PM IST | Last Updated Dec 3, 2022, 5:19 PM IST

వెన్ను నొప్పి సాధారణంగా మనకు కనిపించే సమస్య. మందులతో ఇది సాధారణంగా చాలావరకు తగ్గుతుంది. కానీ మందులతో తగ్గినప్పుడు ఏమి చేయాలి..? అలంటి పరిస్థితుల్లో లంబార్ డిస్కెక్టమీ ఎప్పుడు చేయాలి అనే విషయాలపై ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ BSV రాజు గారు ఏషియా నెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఏమి చెప్పారో చూడండి..!