ఆరోగ్యరక్ష : మీ బీపీని కంట్రోల్ లో ఉంచుకోండిలా...

అధిక రక్తపోటు ఉందని గుర్తించిన తరువాత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

First Published Aug 7, 2021, 5:01 PM IST | Last Updated Aug 7, 2021, 5:01 PM IST

అధిక రక్తపోటు ఉందని గుర్తించిన తరువాత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇది ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతుంది. రక్తపోటు స్థాయిని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మందులనేది అందులో ఒక మార్గం మాత్రమే.