Asianet News TeluguAsianet News Telugu

video:అమరావతి గ్రాఫిక్స్ మాయేనన్న వైసిపి...కాదంటున్న టిడిపి: అధికార, ప్రతిపక్షాల వీడియో వార్

అమరావతి: చంద్రబాబు హయాంలో విడుదల చేసిన గ్రాఫిక్స్ డిజైన్లు.. ప్రస్తుతమున్న పరిస్థితిపై వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. దీంతో తెలుగు దేశం పార్టీ కూడా అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణాలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇలా అధికార పార్టీ అమరావతిని గ్రాఫిక్స్ మాయ అంటుంటే టిడిపి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.