Asianet News TeluguAsianet News Telugu

Video:టిడిపి నాయకుడి చెంప చెళ్లుమనిపించిన ఎస్సై

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెనాలిలో నిరసన తెలిపిన టిడిపి కార్యకర్తలపై స్థానిక ఎస్సై దాడికి పాల్పడ్డారు. 

గుంటూరు: విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ తెనాలిలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే తాము శాంతియుతంగా ర్యాలీని నిర్వహించినా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు టిడిపి కార్యకర్తలు వాపోతున్నారు.  స్టేషన్లో తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని... కొందరిపై చేయికూడా చేసుకున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే తమను కోట్టడం కాదు గన్స్ తో కాల్చేయండి.... అయినా బయపడేది లేదంటూ తెగింపు ప్రదర్శించినట్లు కార్యకర్తలు తెలిపారు.   

Video Top Stories