Asianet News TeluguAsianet News Telugu

video:చంద్రబాబుపై దాడి వైసిపి పనే: పోలీసులకు టిడిపి నేతల ఫిర్యాదు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన రాజధాని అమరావతిని హింసాత్మకంగా మార్చేందుకు వైఎస్సార్‌సిపి  పార్టీ నాయకులు  ప్రయత్నించినట్లు టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా వైసిపిపై ఫిర్యాదు చేశారు.

First Published Nov 29, 2019, 8:12 PM IST | Last Updated Nov 29, 2019, 8:12 PM IST