Asianet News TeluguAsianet News Telugu

video: విద్యార్థినిపై టీచర్ లైగింక వేధింపులు...తల్లిదండ్రుల ఆందోళన

గుంటూరు జిల్లా క్రోసూరు మండలకేంద్రంలో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయుడు విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్ధినిపై తరచూ సదరు ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్న స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలవద్ద ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయున్ని పట్టుకుని నిలదీయగా అతడు వారికి సమాధానం చెప్పకుండానే అక్కడినుండి వెళ్లిపోయాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 