Asianet News TeluguAsianet News Telugu

Video: అమరావతి నిరసనల్లో స్వయంగా పాల్గొన్న పరిటాల శ్రీరామ్

అమరావతి కోసం పోరాడుతున్న రైతులకు టిడిపి నాయకులు పరిటాల శ్రీరామ్ మద్దతు ప్రకటించారు. ఆయన స్వయంగా అమరావతి కోసం కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఓ రైతు బిడ్డగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అమరావతి రైతులకు తోడుగా యావత్ రాష్ట్రం ఉందన్నారు.   రాజధాని కోసం చేస్తున్న ఉద్యమనికి తాను ఎప్పటికీ తోడుగా  వుంటానని రైతులకు భరోసా ఇచ్చారు. ఇక్కడ నిర్మించిన భవనాలు, రోడ్లు చూసి బాధగా ఉందన్నారు. ఇక్కడ జరిగినవి టీవీలో చూస్తున్నపుడు తన తల్లి వారు మహిళలు కాదు పులులు అంటూ వుంటుందన్నారు. ఈ ఉద్యమంలో నిజంగానే పులుల్లా ధైర్యంగా పాల్గొంటున్న మహిళలకు శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు. 