Asianet News TeluguAsianet News Telugu

Video: కొడాలి నానిపై దూషణలు... అరెస్టయిన వ్యక్తిని పరామర్శించి మాజీ మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి  కొడాలి నానిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు  చేసిన ఓ వ్యక్తిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్  చేశారు. అయితే అతన్ని టిడిపి నాయకులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. 

అమరావతి: మంత్రి కొడాలి నానిని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగ్ లు పెట్టిన ఓ వ్యక్తిని  తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దొండపాడుకు చెందిన నన్నపనేని నాగమల్లేశ్వరావుని తుళ్లూరు గురువారం ఉదయం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాగమల్లేశ్వరావుని పరామర్శించారు. 

 

Video Top Stories