Asianet News TeluguAsianet News Telugu

పొట్టకూటి కోసం పెట్టుకుంటే కడుపుకోత మిగిలింది

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని  రామాటాకిస్ లైన్లో గల ఒక నిరు పేద కుటుంబం  

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని  రామాటాకిస్ లైన్లో గల ఒక నిరు పేద కుటుంబం  7లక్షల అప్పులు తెచ్చి మరి ఒక చిన్న బట్టల షాపు అద్దెకి తీసుకొని అందులో చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తుంటారు ఇంతలోనే వారి గుండెకోత విషాద సంఘటన జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు బట్టల షాపు  మొత్తం వ్యాపించి కొన్ని బట్టలు  పూర్తిగా కాలిపోయాయి  దీంతో లక్షల రూపాయలు సరుకు  అగ్నికి ఆహుతి అయిపోయాయి చేసేదేమీలేక   ఏమి  చేయలేని పరిస్థితిలో  ఉన్న ఆ అభాగ్యడు మాట్లాడుతూ 3 రూపాయలు వడ్డీకి  లక్షల రూపాయలు తెచ్చి మరీ బట్టలు  వ్యాపారం చేస్తున్నామని ఈ  అగ్ని ప్రమాదంతో తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని,  అప్పులు ఎలా  తిరుతాయో  అని అయోమయం లో ఉన్నామని, ఎవరికి ఇబ్బందిగా లేకుండా కొద్దీపాటి చిరు వ్యాపారం చేస్తు బ్రతుకుతున్న తమకు ఇలాంటి పరిస్థితి ఏంటి అని  బట్టల షొప్ యజమాని  ఆవేదన వ్యక్తం చేస్తూ వినిపిస్తున్నాడు