Video news : జైళ్ల శాఖపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి క్యాంప్ ఆఫీసులో జైళ్ల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జైళ్లలో సంస్కరణలు, కమిటీల ఏర్పాటు, అభివృద్ధి పై చర్చ జరిపారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి సుచరిత, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

First Published Dec 4, 2019, 2:47 PM IST | Last Updated Dec 4, 2019, 2:47 PM IST