మీరు వాడే వంటనూనె మంచిదేనా?
పల్లి నునె, ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, రిఫయిండ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్..
పల్లి నునె, ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, రిఫయిండ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్.. ఇవన్నీ వంటకు ఉపయోగించే నూనెలే. వీటితో పాటు సన్ ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్.. ఇంకా ఇలా ఎన్నో. అయితే మన జీవన విధానం. ఆహారపుటలవాట్లమీద ఆధారపడి రకరకాల నూనెలతో వంట చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు వంటకు పల్లి నూనే వాడేవారు. ఇప్పుడు పల్లి నూనె కేవలం ఊరగాయలు పెట్టడానికి లేదా ఏదైనా పిండివంటలు చేయడానికి అదీ చాలా తక్కువ సందర్బాల్లో వాడుతున్నారు. ఫ్యాట్ అని పల్లి నూనెను పక్కకు తోసేశారు.