Sankranthi 2022 : తెలంగాణ సంక్రాంతి స్పెషల్ వంటకం సకినాలు ఎలా చేస్తారో తెలుసా..?

కొత్త సంవత్సరంలో మొదట వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి (Sankranthi festival). 

First Published Jan 7, 2023, 2:56 PM IST | Last Updated Jan 7, 2023, 2:56 PM IST

కొత్త సంవత్సరంలో మొదట వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి (Sankranthi festival). ఈ సంక్రాంతి పండగ రోజున రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇంటికి వచ్చిన బంధువులతో ఇంటిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ పండుగ రోజున అనేక పిండి వంటకాలను తయారు చేస్తారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో (Telangana) ఈ పండుగ రోజున చేసే స్పెషల్ పిండి వంటకం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Video Top Stories