Asianet News TeluguAsianet News Telugu

పిజ్జా కోసం వందలు ఖర్చుపెట్టక్కర్లేదు..సింపుల్ గా ఇలా ఇంట్లో చేసుకుంటే సరి...

ఒవేన్ లేకుండా బయట దొరికే పిజ్జా స్టైల్ లో ఇంట్లోనే చేసుకోవచ్చు . 

First Published Nov 5, 2022, 3:59 PM IST | Last Updated Nov 5, 2022, 3:59 PM IST

ఒవేన్ లేకుండా బయట దొరికే పిజ్జా స్టైల్ లో ఇంట్లోనే చేసుకోవచ్చు . చాలా సింపుల్ గా ఈ వీడియోలో చేసిన విధంగా టేస్టీ గా పిజ్జా  చేసుకొని ఎంజాయ్ చేయండి .