ఎగ్ నూడుల్స్ : ఎప్పుడంటే అప్పుడు ఫటాఫట్ రెడీ..
నూడుల్స్ తో ఎన్ని రకాలు చేసినా ఇంకో వెరైటీ ఏదో మిగిలే ఉంటుంది.
నూడుల్స్ తో ఎన్ని రకాలు చేసినా ఇంకో వెరైటీ ఏదో మిగిలే ఉంటుంది. రెండు నిమిషాల్లో అయిపోయే మ్యాగీ కానీ, ఈప్పీ కానీ.. వాటితో మరిన్ని వెరైటీలు ట్రై చేస్తారు ఫుడీస్. అలా చేసిన ఈజీ అండ్ టేస్టీ ఐటమే ఎగ్ నూడుల్స్... పిల్లలు కూడా ఈజీగా ఫటాఫట్ చేసుకోవచ్చని చెబుతోంది నితిక. చూడండి మరి..