కాకరకాయ పచ్చడి ఇలా రుచికరంగా తయారు చేసుకోండి

కాకరకాయ పచ్చడిని చింతపండు తో కాకుండా ,నిమ్మకాయతో నిల్వ ఉండేలా చాల రుచిగా  ఈ వీడియోలో చూపిన విధంగా చేసుకోవచ్చు . 

First Published Jun 17, 2023, 3:54 PM IST | Last Updated Jun 17, 2023, 3:54 PM IST

కాకరకాయ పచ్చడిని చింతపండు తో కాకుండా ,నిమ్మకాయతో నిల్వ ఉండేలా చాల రుచిగా  ఈ వీడియోలో చూపిన విధంగా చేసుకోవచ్చు. ఎంతో ఔషధ గుణాలు కలిగిన కాకరకాయని ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. అందరు ఇంట్లో ఈజీ గా చేసుకునే రెసిపీ.