ఇడ్లి గిన్నెలో ఉడికించిన ఎగ్ తో మసాలా కర్రీ
గుడ్లతో రెగ్యులర్ గా కాకుండా స్టీమ్ తో ఉడికించి మసాలా కర్రీ చేస్తే చాల బాగుంటుంది .
గుడ్లతో రెగ్యులర్ గా కాకుండా స్టీమ్ తో ఉడికించి మసాలా కర్రీ చేస్తే చాల బాగుంటుంది . ఆమ్లెట్ లాకాకుండా , ఉడక బెట్టినట్టు కాకుండా ఇడ్లిలా ఆవిరికి ఉడికిన గుడ్డును మాసాలలో వేసి ఉడికిస్తే రుచి అదిరి పోతుంది . దానికి కావలసిన పదార్దాలు , తయారు చేసే విధానం ఈ వీడియో లో చూడండీ .