Asianet News TeluguAsianet News Telugu

నోరూరించే స్పెషల్ ఎగ్ బైట్స్.. టేస్ట్ అదుర్స్..

కూరగాయలంటే మొహం తిప్పేసే పిల్లలకోసం ఈ వెరైటీ టిఫిన్. 

కూరగాయలంటే మొహం తిప్పేసే పిల్లలకోసం ఈ వెరైటీ టిఫిన్. క్యారట్, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి.. ఇలా ఇంట్లో ఉన్న అన్నిరకాల కూరగాయలకు ఎగ్ తో మిక్స్ చేసి చేసే ఈ టిఫిన్.. ఒక్కసారి తిన్నారంటే పిల్లలే కాదు పెద్దలు కూడా మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. మరి వాటినెలా తయారు చేయాలో చూద్దామా..