ఇలా చేస్తే.. కల్తీని కనిపెట్టొచ్చు..
మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి.
మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా భయపడాల్సిన పరిస్థితి. స్వచ్ఛమైన వస్తువేదో, కల్తీ ఏదో తెలుసుకోవడం కష్టంగా మారిపోతుంది. బ్రాండెడ్ వస్తువుల్లోనూ కల్తీలు వస్తున్నాయంటే ఈ కల్తీ ఎంతలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. తినే ఆహారంలో కల్తీ ఆరోగ్యానికి హానికారకంగా పరిణమిస్తుంది.