Asianet News TeluguAsianet News Telugu

మొటిమలు రావడానికి ప్రధాన కారణం అదే... ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ముఖంపై మొటిమలు (Acne) రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 

First Published Apr 16, 2023, 6:54 PM IST | Last Updated Apr 16, 2023, 6:54 PM IST

ముఖంపై మొటిమలు (Acne) రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలా మొటిమలు ఏర్పడి వాటి తాలూకు మచ్చలు (Spots) శాశ్వతంగా ఉండిపోయి ముఖం అందవిహీనంగా తయారవుతుంది. అలాంటప్పుడు నలుగురిలో కలవడానికి కాస్త ఇబ్బందిగా భావిస్తారు. కనుక మొటిమలు రాకుండా ఉండాలంటే చర్మానికి ప్రత్యేక శ్రద్ద తప్పనిసరి. మరి మొటిమలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..