Asianet News TeluguAsianet News Telugu

ఎప్పుడు అన్నమేనా...అప్పుడప్పుడు ఇలా మసాలా రైస్ చేస్తే ఎంత బాగుంటుందో....

ఎప్పుడూ అన్నంతో కూరలు కలిపి తిని బోర్ కొట్టేసిందా, 

First Published Dec 24, 2022, 7:13 PM IST | Last Updated Dec 24, 2022, 7:13 PM IST

ఎప్పుడూ అన్నంతో కూరలు కలిపి తిని బోర్ కొట్టేసిందా, బిర్యానీ తినే మూడ్ లేదా అయితే ఈ డిఫరెంట్ ఫుడ్ ఐటెం మీకోసమే. వండిన అన్నం తో సింపుల్ గా మసాలా రైస్ చేసేస్తే..చెప్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వండేద్దాం అయితే...