Asianet News TeluguAsianet News Telugu

వేడి వేడిగా ఉల్లిపాయలతో రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది

కర్రీస్ తో తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఆనియన్స్ తో రైస్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది.

First Published Oct 28, 2021, 2:13 PM IST | Last Updated Oct 28, 2021, 2:13 PM IST

కర్రీస్ తో తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఆనియన్స్ తో రైస్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది.మిగిలిన అన్నంతో లేక అప్పుడే వండిన అన్నం తో కూడా చేసుకోవచ్చు.దీనిని ఎలా చేయాలి , కావలసిన పదార్థాలు ఈ వీడియో లో చూడండి