మలేరియా నుండి క్యాన్సర్ వరకు.. బొప్పాయి ఆకు బెస్ట్ మెడిసిన్..

ఔషధాల గని బొప్పాయి. ఏ విటమిన్ ఫుష్కలంగా లభిస్తుంది. అయితే బొప్పాయి చెట్టు కాయే కాదు. 

First Published Sep 12, 2020, 6:57 PM IST | Last Updated Sep 12, 2020, 6:57 PM IST

ఔషధాల గని బొప్పాయి. ఏ విటమిన్ ఫుష్కలంగా లభిస్తుంది. అయితే బొప్పాయి చెట్టు కాయే కాదు. ఆకులు, బొప్పాయి పాలల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేద మందుల్లో బొప్పాయికి ఎక్కవు ప్రాధాన్యత ఉంటుంది. యోగాలో కూడా బొప్పాయి ఆకులకు ప్రాధాన్యం ఉంది. మలేరియా నుంచి కాన్సర్ వరకూ ఎన్నో రోగాల్ని బొప్పాయి ఆకులు నయం చెయ్యగలవు. ఇంటి దగ్గర బొప్పాయి మొక్క పుడితే... చాలా ఆనందపడండి. దాన్ని జాగ్రత్తగా పెంచండి. పెద్దది అయ్యాక... ఆకుల్ని ఇలా వాడేసుకోండి. ఆరోగ్యాన్ని పెంచేసుకోండి.