Asianet News TeluguAsianet News Telugu

చాల రుచికరమైన ఆమ్లెట్ చీజ్ సాండ్ విచ్ రెసిపీ

ఆమ్లెట్ ,  చీజ్ రెండు పిల్లలు ,పెద్దలు ఇష్టపడి తింటారు . 

First Published Feb 7, 2021, 3:53 PM IST | Last Updated Feb 7, 2021, 3:53 PM IST

ఆమ్లెట్ ,  చీజ్ రెండు పిల్లలు ,పెద్దలు ఇష్టపడి తింటారు . ఈ సాండ్ విచ్ లో ఉల్లిపాయలు ,టొమాటోలు ,చీజ్,సాస్ అన్ని వాడడం వలన ఇది ఒక చిన్న పాటి పిజ్జా తిన్న అనుభూతి కలుగుతుంది . ఇది బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ ఐటెంగా చేసుకొని తినవచ్చు .