సైకిల్ పైన్నే పొయ్యి, పెనం... ఇంటి వద్దకే వచ్చి వేడి వేడి దోశల వడ్డన
వేడి వేడిగా పిజ్జా దోశె వేస్తూ సైకిల్ పై అమ్ముతూ ఉంటాడు.
వేడి వేడిగా పిజ్జా దోశె వేస్తూ సైకిల్ పై అమ్ముతూ ఉంటాడు. సైకిల్ వెనక పొయ్యి, పెనం అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని ఆయన వీటిని సర్వ్ చేయడం విశేషం.