సమ్మర్ స్పెషల్ కూలర్.. చిటికలో తయారయ్యే మ్యాంగో పుదీనా లస్సీ
వేసవికాలం అంటేనే మండే ఎండలతో పాటు మధురమైన మామిడి పండ్లు కూడా గుర్తుకువస్తాయి.
వేసవికాలం అంటేనే మండే ఎండలతో పాటు మధురమైన మామిడి పండ్లు కూడా గుర్తుకువస్తాయి. మామిడి పండ్లను ఏ రకంగా తిన్నా ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మామిడి పండ్లు అప్పుడే మార్కెట్లకు పోటెత్తుతున్నాయి. అయితే ఇంకాస్త తీపి పెరగాల్సి ఉంది.