నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజా గా ఉండాలంటే ఇలా చెయ్యండి..!
ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లేనివారంటూ ఎవరూ ఉండరేమో. ప్రతి ఒక్కరి అత్యవసర వస్తువుల్లో ఫ్రిడ్జ్ కూడా చేరిపోయింది.
ఈ రోజుల్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లేనివారంటూ ఎవరూ ఉండరేమో. ప్రతి ఒక్కరి అత్యవసర వస్తువుల్లో ఫ్రిడ్జ్ కూడా చేరిపోయింది. ఈ ఫ్రిడ్జ్ ఏ వస్తువునైనా కొన్ని రోజులపాటు పాడవ్వకుండా చూసుకుంటుంది. దీంతో.. కూరగాయాలు, పండ్లు, పాలు, కూరలు... ఇలా ప్రతి ఒక్కదానిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. అలా కొందరు నిమ్మ రసం కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. అసలు నిమ్మరసం ఫ్రిడ్జ్ లో ఉంచొచ్చా..? దాని వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..