Asianet News TeluguAsianet News Telugu

ఎగ్ దోశ ఇలా చేసారంటే ఇక ఆ రుచి అద్భుతమే..!

రెగ్యులర్ గా మనం ఉల్లి దోశ ,మసాలా దోశ తింటూ ఉంటాము . 

First Published Nov 27, 2022, 6:53 PM IST | Last Updated Nov 27, 2022, 9:51 PM IST

రెగ్యులర్ గా మనం ఉల్లి దోశ ,మసాలా దోశ తింటూ ఉంటాము . ఎగ్ తో కూడా దోశ చేసుకొని తింటే చాల బాగుంటుంది . ఎగ్ దోశ  ఎలా  చేసుకోవాలి , దానికి కావలసిన పదార్దాలు ఈ వీడియోలో చూడండి ..