ఈ పండ్లు విటమిన్ సి భాండాగారం: ఇమ్మ్యూనిటీకి ఇవి బెస్ట్....
రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అనగానే ముందుగా ఎవరైనా విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అనగానే ముందుగా ఎవరైనా విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. విటమిన్ సి అనగానే.. మనకు విటమిన్ సి అనగానే.. ముందుగా నారింజ( ఆరెంజెస్) గుర్తుకు వస్తుంది. ఈ పండ్లు అన్ని సీజన్ లలో దొరకదు కదా... మరి దొరకని సమయంలో ఏం తినాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే.. అంతకు మించి.. ఇతర పండ్లలో కూడా విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుందట..మరి ఆ పండ్లు ఏంటో ఓసారి చూసేద్దామా...