Asianet News TeluguAsianet News Telugu

బరువు తగ్గాలా? ... అయితే బ్రేక్ ఫాస్ట్ ఇలా తినండి..

ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్.

ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్. కామన్ గా నూటికి 99 మంది ఫాలో అయ్యే ఫుడ్ రొటీన్ ఇది. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లు చాలాసార్లు చేసే తప్పు ఈ మూడింట్లో టిఫిన్ ఆర్ డిన్నర్ ను స్కిప్ చేయడం. కాకపోతే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ మూడింటిని స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఏదీ స్కిప్ చేయకుండానే ఎంచక్కా బరువు తగ్గచ్చు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ స్కిప్ చేయడం యమా డేంజర్ కూడా