ఎగ్ దోశ ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది
రెగ్యులర్ గా మనం ఉల్లి దోశ ,మసాలా దోశ తింటూ ఉంటాము .
రెగ్యులర్ గా మనం ఉల్లి దోశ ,మసాలా దోశ తింటూ ఉంటాము . ఎగ్ తో కూడా దోశ చేసుకొని తింటే చాల బాగుంటుంది . ఎగ్ దోశ ఎలా చేసుకోవాలి , దానికి కావలసిన పదార్దాలు ఈ వీడియోలో చూడండి ..