పునుగులు ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి.. చూడండి
ఏసియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం క్రీస్పీ అండ్ టేస్టీ పునుగుల తయారీ ఈ రోజు చూద్దాం.
ఏసియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం క్రీస్పీ అండ్ టేస్టీ పునుగుల తయారీ ఈ రోజు చూద్దాం. పిండి సరిగా కలపకపోతే పునుగులు లోపల ఉడకక ముద్దముద్దగా ఉండి పిండి టేస్ట్ వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఎలా చేయాలో ఈ పాప చెప్పినట్టు చూసి ఫాలో అయిపోండి..