కొత్తిమీరను ఇలా వాడితే ఫుల్ బెనిఫిట్స్..
లేత ఆకుపచ్చ రంగులో.. నొక్కులు నొక్కులు డిజైన్ తో చూడగానే చాలా టెండర్ గా కనిపించే కొత్తిమీరలో ఎన్నో పోషకాలున్నాయి.
లేత ఆకుపచ్చ రంగులో.. నొక్కులు నొక్కులు డిజైన్ తో చూడగానే చాలా టెండర్ గా కనిపించే కొత్తిమీరలో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే కొత్తిమీరను రోజూ కూరల్లో వాడితే మంచిది. అయితే కొత్తిమీరను కూరల్లో ఎలా వేయాలి. వాటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూడండి..