Asianet News TeluguAsianet News Telugu

బయట నుంచి తీసుకొచ్చినఆహారాన్ని శుభ్రం చేయండిలా

కరోనా వైరస్ చాలా శుభ్రతను నేర్పింది. ఇల్లాలికి పని ఎక్కువ చేసింది. 

First Published May 26, 2021, 3:26 PM IST | Last Updated May 26, 2021, 3:26 PM IST

కరోనా వైరస్ చాలా శుభ్రతను నేర్పింది. ఇల్లాలికి పని ఎక్కువ చేసింది. ఇది వరకు కూరగాయలు, పండ్లు, బైటినుంచి తెచ్చే వస్తువులు నేరుగా స్టోర్ చేసుకునే వాళ్లం.. కానీ ఇప్పుడా పరిస్తితి లేదు.. వాటితో పాటు ఏ వైరస్ ఎలా వస్తుందో అనే భయం.. కడిగిందే.. కడిగి.. తుడిచిందే తుడిచి.. జాగ్రత్త పడుతున్నారు