Asianet News TeluguAsianet News Telugu

నోరూరించే గోంగూర చికెన్ రెసిపీ

గోంగూర పచ్చడి అంటే అందరికి చాల ఇష్టం . 

First Published Feb 25, 2021, 1:27 PM IST | Last Updated Feb 25, 2021, 1:27 PM IST

గోంగూర పచ్చడి అంటే అందరికి చాల ఇష్టం . అలాగే గోంగూరతో చికెన్ వండితే కూడా చాల రుచికరంగా ఉంటుంది . చాల సింపుల్ పద్దతిలో ఈ వీడియోలో చూపించడం జరిగింది . మీరుకూడా ట్రై చేయండి .