ఆలూతో ఇలా.. సూపర్ టేస్టీ.. ఈజీ రెసిపీ...
ఏసియా నెట్ ఫుడ్ స్పెషల్ లో ఈ వారం మన నితికా చేస్తున్న స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సింపుల్ గా, యమ్మీగా, క్రంచీగా.. చిటికెలో చేసేయచ్చని చెబుతోంది.
ఏసియా నెట్ ఫుడ్ స్పెషల్ లో ఈ వారం మన నితికా చేస్తున్న స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సింపుల్ గా, యమ్మీగా, క్రంచీగా.. చిటికెలో చేసేయచ్చని చెబుతోంది. ఎంచక్కా చేసి చూపించి.. నోరూరిస్తోంది. మరి నితిక ఎలా చేసిందో చూసేద్దామా.