Asianet News TeluguAsianet News Telugu

టీకా తీసుకునే ముందు, తీసుకున్న తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు తెలుసా..?

టీకా వేసుకోగానే సరిపోదు.. వేసుకునేముందు, వేసుకున్న తరువాత ఆహారపు అలవాట్లు, నిత్య జీవన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. 

First Published May 19, 2021, 4:42 PM IST | Last Updated May 19, 2021, 5:09 PM IST

టీకా వేసుకోగానే సరిపోదు.. వేసుకునేముందు, వేసుకున్న తరువాత ఆహారపు అలవాట్లు, నిత్య జీవన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యాక్సిన్ విజయవంతమవుతుంది.