యమ్మీ.. యమ్మీ.. ఎగ్ ఫ్రైడ్ సేమియా.. చిటికెలో రెడీ..
వెరైటీ ఫుడ్ ప్రియులకోసం స్సెషల్ ఐటమ్ ఈ ఎగ్ ఫ్రైడ్ సేమియా.
వెరైటీ ఫుడ్ ప్రియులకోసం స్సెషల్ ఐటమ్ ఈ ఎగ్ ఫ్రైడ్ సేమియా. ఎగ్ , సేమియాలతో క్షణాల్లో చేసుకోగలిగే ఈ ఫుడ్ ఐటమ్ మార్నింగ్ టిఫిన్ గానూ, ఈవినింగ్ టైంలో స్నాక్ గా కూడా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి.