Asianet News TeluguAsianet News Telugu

చేపల వేపుడు క్రిస్పీగా ఇలా ట్రై చేయండి

చేపల వేపుడు చాల సింపుల్ గా చేసుకోవచ్చు . 

First Published Jan 20, 2021, 2:33 PM IST | Last Updated Jan 20, 2021, 2:33 PM IST

చేపల వేపుడు చాల సింపుల్ గా చేసుకోవచ్చు . ఈ  ఫిష్ ఫ్రై మనం డైరెక్ట్ స్నాక్ లాగా తినవచ్చు అలాగే సాంబార్ అన్నంలో తింటే కూడా  బాగుంటుంది . ఇంట్లో ఉండే ఇంగ్రేడియంట్స్ తో ఈ వీడియోలో చూపిన విధంగా మీరుకూడా చేసుకోండి .