పాలతో ఎగ్ మసాలా కర్రీ.. వెరైటీగా చేసిందీ పాప.. చూడండి..

వెరైటీ రుచులు కోరుకునే నాన్ వెజ్ ప్రియుల కోసం స్పెషల్ ఈ ఎగ్ కర్రీ. 

First Published May 9, 2020, 5:32 PM IST | Last Updated May 9, 2020, 5:32 PM IST

వెరైటీ రుచులు కోరుకునే నాన్ వెజ్ ప్రియుల కోసం స్పెషల్ ఈ ఎగ్ కర్రీ. పాలుపోసి చేసే ఈ ఎగ్ మసాలా కర్రీ వేడివేడిగా అన్నంలోకి, చపాతీలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పాప చెబుతున్నది ఫాలో అయిపోయి మీరూ ఒకసారి ట్రై చేయండి మరి..