డబుల్ ఎగ్ ఆమ్లెట్ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మనం ఎప్పుడు చేసుకునే ఎగ్ ఆమ్లెట్ ఇలా డిఫరెంట్ గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది .
మనం ఎప్పుడు చేసుకునే ఎగ్ ఆమ్లెట్ ఇలా డిఫరెంట్ గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది . చూడటానికి బ్రెడ్ బన్ లాగా ఉంటుంది అలాగే టమాటో ,ఆనియన్స్ ,మిర్చి వేయడం వలన మంచి రుచిగా కూడా ఉంటుంది.