Asianet News TeluguAsianet News Telugu

చిన్న చేప? పెద్ద చేప? ఏది మంచిది...?

మాంసాహారులకు చాలా ఇష్టమైన ఫుడ్ ఫిష్. వేపుడు, ఇగురు, పులుసు ఇలా ఏ వెరైటీ అయినా ఫుల్ గా కుమ్మేస్తారు. 

మాంసాహారులకు చాలా ఇష్టమైన ఫుడ్ ఫిష్. వేపుడు, ఇగురు, పులుసు ఇలా ఏ వెరైటీ అయినా ఫుల్ గా కుమ్మేస్తారు. అయితే ఆ చేపల్లోని సుగుణాలన్నీ, ఆరోగ్య లక్షణాలన్నీ మీకు చేరుతున్నాయా? అసలు మీరు తినే చేప కరెక్టేనా? మీరు తింటుంది చిన్న చేపా? పెద్ద చేపా?